Banner
KAVI | RACHAYITHA | BALASAHITI SEVAKUDU

Naramsetti
Umamaheswara Rao

A renowned Telugu writer and contributor to children literature.

Featured Reading

Selected literary work available for online reading.

Library Collection

Available Titles

Explore children's literature, novels and inspiring Telugu works authored by Naramsetti Umamaheswara Rao.

ఆనంద లోకం

ఆనంద లోకం

పిల్లల ఊహాశక్తిని, సాహసాన్ని, ఆనందాన్ని ప్రతిబింబించే ఆకర్షణీయమైన బాలసాహిత్య కృతి.

🏆 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ (2018)
Pages: 128 ₹120.00
Free Online Reading Print Edition Available
తేనెజల్లులు

తేనెజల్లులు

సులువుగా పిల్లలు పడుకునే గేయాలు

Pages: 88 ₹100.00
Print Edition Available
దృశ్యభాష

దృశ్యభాష

ముందుమాటలో రాసిన విషయం = అందరికీ తెలుసు భాష శ్రవ్యం. భాషను ఈ కవి ఇప్పుడు ‘దృశ్యం’ గా దార్శనికంగా చూపుతున్నాడు. ఈ కవి సాహిత్య సృజనను సామాజిక బాధ్యతగా భావించాడు.సామజిక వ్యధ ఈ కవి జీవన వ్యధ. సమాజంలోని అసమానతలను ప్రశ్నించాడు. అనర్ధాలను తిరస్కరించాడు. అశాంతికి ఆక్రోశించాడు. అలాగే తల్లిదండ్రుల అమిత ప్రేమ చూపాడు. ప్రముఖ ఆంధ్రుల్ని ప్రశంసించాడు. గుణ శీలోన్నతులను శ్లాఘించాడు .సత్ సందర్భాలను ప్రేమించాడు. సహృదయుల్ని తన కవిత్వంలో ఆలింగనం చేసుకున్నాడు. కవి సున్నిత హృదయుడై , సుకుమార , భావకుడై సామాజిక సందర్భాలకు స్పందించాడు. సంస్పందించాడు. తనలో తాను సంఘర్షించాడు. ఆత్మవేదనను సుందరంగా కవితా మందిరంగా అందించాడు. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ వర్ణించారు.

Pages: 100 ₹120.00
Print Edition Available
అమ్మంటే నీలాకాశం

అమ్మంటే నీలాకాశం

అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ వార, మాసపత్రికలలో ప్రచురించబడి పాఠకుల మన్ననలు , సంపాదకుల ప్రశంసలు పొందిన కథల సమాహారమే ఈ కథా సంపుటి .

Pages: 130 ₹100.00
Print Edition Available
వింత జలం

వింత జలం

అద్భుతాలు, సాహసం, కృషి మరియు విజయాన్ని ప్రతిబింబించే బాలల సాహిత్య కృతి.

🏆 ఈ పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి సాహితీ ప్రతిభా పురస్కారం లభించింది.
Pages: 68 ₹60.00
Free Online Reading Print Edition Available
kanuvippu

kanuvippu

పిల్లలు నచ్చే ఎంతగానో మెచ్చే బాల సాహిత్యం

Pages: 60 ₹150.00
Print Edition Available

The Spotlight

Featured and award-winning works

THE WRITER'S PATH

Literary Journey

A lifelong journey through literature, children's storytelling and cultural contribution.

1981

First Published Work

The first literary work “మేలెరిగిన మనిషి” was published, marking the beginning of a remarkable literary journey.

Literary Expansion

Diverse Writings

Authored stories, poems, novels, essays and children's literature published in leading Telugu magazines.

Balasahiti Service

Inspiring Young Minds

Conducted literary workshops, children's literary events and creative programs encouraging young writers.

Recognition

Awards & Honors

Received prestigious recognitions including the Sahitya Akademi Bal Sahitya Puraskar and several literary honors.

Awards & Honors